Chiranjeevi: పవన్ కళ్యాణ్ కొడుకుకు ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్ వెళ్లిన చిరంజీవి
1 year ago
10
Pawan Kalyan Son: సింగపూర్‌లో స్కూల్ అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ గాయపడ్డాడు. చిరంజీవి, సురేఖ సింగపూర్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.