Chiranjeevi: పిక్ టాక్.. భార్య సురేఖతో కలిసి ఒలంపిక్స్‌లో మెగాస్టార్..!

5 months ago 12
Megastar Chiranjeevi shares Special photo: యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూసిన ఒలంపిక్స్ మొదలయ్యాయి. మెగాస్టార్ ఒలంపిక్ టార్చ్‌ను పట్టుకుని ఫోటోలు దిగాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
Read Entire Article