మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి హిట్ సాధించిన ఈ సినిమా నుంచి ‘ఫ్లై.. హై’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. చిరు సోదరి మాధవి కుమార్తె, ఆయన మేనకోడలు నైరా పాడిన ఈ పాట ఆడియన్స్ కి బాగా అట్రాక్ట్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.