Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు.. శశిరేఖ సాంగ్ ప్రోమో రిలీజ్

3 months ago 8
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘మీసాల పిల్ల’ సాంగ్‌ విడుదలై భారీ రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు ‘శశిరేఖ’ అంటూ మరో సాంగ్ రెడీ చేశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. డిసెంబర్ 8న ఈ పూర్తి పాట విడుదల కానుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
Read Entire Article