Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమా ఇండస్ట్రీ రివ్యూ.. అనీల్ రావిపూడి మళ్లీ కొట్టేశాడు మామ..!

7 months ago 22
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పండగకి వస్తున్నారు’ అనే క్యాప్షన్‌తోనే ఈ సినిమా సంక్రాంతి వాతావరణాన్ని ప్రేక్షకులకు ముందే ఫీల్ చేయిస్తోంది.
Read Entire Article