Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమాతో మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డు.. 70 ఏళ్ల వయసులో చిరు మాస్ ర్యాంపేజ్..!
1 month ago
5
సంక్రాంతి పండగకి సరిగ్గా 3 రోజులు ముందు రిలీజై సినీ లవర్స్‌కు అసలు సిసలైన పండుగ తీసుకొచ్చింది 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమా. ఈ సారి ఖచ్చితంగా అనీల్ రావిపూడి దొరుకుతాడ్రా అనుకున్న వాళ్లకు కలెక్షన్లతో ఆన్సర్ ఇచ్చేశాడు.