Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్' ట్రైలర్ మాములుగా లేదురా అయ్యా... మాస్ విధ్వంసం..!

2 months ago 5
సంక్రాంతి పండగపై అందరికంటే ముందుగానే ఖర్చీఫ్ వేసుకున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్'. ఎప్పుడైతే ఈ సినిమాను అనౌన్స్ చేశారో అప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేశారు. దాంతో ముందు నుంచి సంక్రాంతికి ఈ సారి ఫుల్ ఎంటర్‌టైనమెంట్ పక్కా అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.
Read Entire Article