Chiranjeevi: మన శంకర వరప్రసాద్ మూవీలో నయనతార రోల్ ఇదే.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
5 months ago
7
చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నయనతార శశిరేఖగా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ తాలూకు వివరాలు వైరల్ అవుతున్నాయి.