Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జోడీగా హాట్ బ్యూటీ.. బాబీ భలే ప్లాన్ చేశాడే..!
4 months ago
7
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న కొత్త సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో నేటితరం యంగ్ హీరోయిన్ తో చిరంజీవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోహున్నారట.