Chiranjeevi: మెగాస్టార్ దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
5 months ago
5
Chiranjeevi: తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో చిరంజీవి పేజీ టాప్‌లో ఉంటుంది. ఇప్పటి తరానికి మెగాస్టార్ రేంజ్ గురించి పెద్దగా తెలియదు కానీ... అసలు ఒక దశాబ్దంన్నర కాలం కిందట, ఆయన క్రేజ్‌కు ఇండియన్ సినిమానే తలొంచింది.