Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు విజల్స్ వేసే అప్‌డేట్.. 'హిట్లర్' రీ రిలీజ్ డేట్ లాక్!

1 month ago 4
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'హిట్లర్' మూవీ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
Read Entire Article