Chiranjeevi: మోహన్‌లాల్‌కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు.. నా ప్రియమైన లాలెట్టన్ అంటూ..!
11 months ago
24
మలయాళ చిత్ర పరిశ్రమలో అపూర్వమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంకు ఎంపిక చేయడం సినీ వర్గాలన్నిటిలోనూ సంబరాన్ని రేపింది.