Chiranjeevi: వారసుడొచ్చాడు.. ఎట్టకేలకు తీరిన చిరంజీవి కోరిక.. ఆ విషయంలో తండ్రినే ఫాలో అయిన రామ్ చరణ్..!

6 months ago 21
మెగాస్టార్ చిరంజీవి మరో సారి తాత అయ్యాడు. ఈ సారి చిరు ఇంట్లో పండుగ డబుల్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు (ట్విన్స్‌) జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మెగా కుటుంబంలోకి అడుగుపెట్టడం విశేషం.
Read Entire Article