Chiranjeevi: విశ్వంభరలో హైలైట్ అదే..! థియేటర్స్ హోరెత్తడం పక్కా..

5 hours ago 3
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "విశ్వంభర" సినిమా ఫాంటసీ డ్రామా కాన్సెప్ట్‌తో 200 కోట్ల బడ్జెట్‌లో రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో రామ రామ సాంగ్ హైలైట్ అవుతుందనే టాక్ నడుస్తోంది.
Read Entire Article