Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై చిరంజీవి పోస్ట్.. తనకు గౌరవంగా ఉందంటూ..!
2 months ago
8
ఫ్యూచర్ సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, ఈ కార్యక్రమంపై, ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి విజన్‌పై తన ఆనందాన్ని, అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.