Chiru Heroine: ఈ చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు దుబాయ్‌లో పెద్ద బిజినెస్ ఉమెన్.. గుర్తుపట్టారా?

7 months ago 43
మెగాస్టార్ చిరంజీవితో 'అందరివాడు (Andarivaadu)' సినిమాలో, అంతకుముందు చార్మీ (Charmi)తో కలిసి 'నీ తోడు కావాలి' సినిమాలో సందడి చేసిన బ్యూటీ రిమీ సేన్ (Rimi Sen) గుర్తుందా? తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, తన క్యూట్ లుక్స్‌తో మన ఆడియెన్స్‌కి బాగానే రిజిస్టర్ అయ్యింది.
Read Entire Article