Chitti Potti Review: చిట్టి పొట్టి రివ్యూ.. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

3 months ago 4

Chitti Potti Movie Review In Telugu: సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా చిట్టి పొట్టి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిట్టి పొట్టి మూవీకి భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చిట్టి పొట్టి రివ్యూలో తెలుసుకుందాం.

Read Entire Article