Chiyaan Vikram About SJ Suryah And Veera Dheera Soora: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీర ధీర శూర. ఎస్‌జే సూర్య మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 22న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తెలుగు ఆడియెన్స్, సూర్య, వీర ధీర శూరపై విక్రమ్ కామెంట్స్ చేశాడు.