Chris Martin from Telangana: నాది తెలంగాణ అన్న క్రిస్ మార్టిన్.. గద్దర్ పాటను గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ రియాక్షన్
1 year ago
12
Chris Martin from Telangana: నాది తెలంగాణ అంటూ కోల్డ్‌ప్లే బ్యాండ్ మెంబర్, బ్రిటీష్ సింగర్ క్రిస్ మార్టిన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఈ సందర్భంగా అతడు గద్దర్ పాటను గుర్తు చేయడం విశేషం.