Christmas Movies: క్రిస్మస్ స్పెషల్.. OTTలో ఈ 7 సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వకండి!

8 months ago 22
చలికాలం వచ్చిందంటే చాలు.. క్రిస్మస్ (Christmas) సందడి మొదలైనట్టే. మరికొద్ది రోజుల్లో పండగ రాబోతోంది, ఇప్పటికే అంతటా క్రిస్మస్ వైబ్స్ వచ్చేశాయి. ఇలాంటి టైమ్‌లో వేడి వేడి స్నాక్స్ తింటూ, రగ్గులో దూరిపోయి నెట్‌ఫ్లిక్స్‌లో మంచి సినిమా చూస్తుంటే.. ఆ మజానే వేరు.
Read Entire Article