Cinema Stories: సినిమా, టీవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. సడన్‌గా యాక్టింగ్‌కు గుడ్‌బై
4 months ago
11
కొంతమంది యాక్టర్స్ తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. మరికొందరు ఒక లెగసీనే క్రియేట్ చేస్తారు. అలాంటి లెజెండరీస్‌లో ఒకరు రోహిణి హట్టంగడి (Rohini Hattangadi).