Cinema: బాహుబలి, RRR కంటే ముందే ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీ మూవీ ఇదే.. రిలీజ్ కాకేండానే..
2 hours ago
1
ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా ఏంటి అని ప్రశ్నిస్తే 'బాహుబలి', 'పుష్ప 2', 'RRR' లేదా 'కల్కి 2898 AD' అని చాలామంది సమాధానం ఇస్తారు కానీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటివరకు తీసిన సినిమాల్లోకెల్లా కాస్ట్లీ ప్రాజెక్ట్ ఒకటి 1997లోనే మొదలైంది.