CM Revanth Reddy Interesting Comments | నేను లారీలో పోయి సెకండ్ షో సినిమా చూసే వాడిని
1 month ago
7
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను చిన్నప్పుడు లారీలో వెళ్లి సెకండ్ షో సినిమాలు చూసే వాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.