CM Revanth Reddy On International Childrens Drama Festival: నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహణలో హైదరాబాద్‌లో తొలిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి కళాకారులు పాల్గొననున్న ఈ వేడుకపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.