ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ అందరి జీవితాలు పూల పాన్పులు కావు. చాలా మందికి ముళ్ల కిరీటాలు కూడా. ముఖానిరి రంగేసుకుని ప్రేక్షకులను మైమరపించే సూపర్ స్టార్లు.. ఒక్క సారి ఆ మేకప్ తీసేస్తే ఎన్నో విషాధ గాథలు ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.