CMR కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు.. రంగంలోకి మహిళా కమిషన్.. సీపీకి కీలక ఆదేశాలు

1 year ago 16
సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్.. స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే నివేదిక అందించాలని సైబరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు.. పోలీసులు ఇప్పటికే ఆరుగురు హాస్టల్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు సమాచారం.
Read Entire Article