Cockroach Movie: వైలెంట్ లవ్ స్టోరీగా 'కాక్రోచ్' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
1 week ago
5
టైటిల్‌తోనే అందరు మాట్లాడుకునేలా చేసిన సినిమా కాక్రోచ్. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. అభిలాష్ సుంకర, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.