Coin: చంద్రహాస్ ‘కాయిన్’.. డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ఫస్ట్ ఫ్లిప్ రిలీజ్
5 months ago
9
చంద్రహాస్ హీరోగా జైరామ్ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్ రాజారత్నం నిర్మిస్తున్న ‘కాయిన్’ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. ఐదు రూపాయల కాయిన్ బ్యాన్ నేపథ్యంతో సాగే క్రైమ్ కథ ఇది.