Comedian AVS: ఈ సీనియర్ కమెడియన్ గుర్తున్నాడా?.. ఆయన కూతురు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్..!

1 year ago 28
ఏవీఎస్.. ఈ కమెడియన్ గురించి మాట్లాడాలంటే ఒక 20 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పటికే.. బ్రహ్మానందం, ఎమ్‌ఎస్ నారాయణ వంటి కమెడియన్‌లో తెలుగు పరిశ్రమను ఏలుతున్న టైమ్‌లో వచ్చి... వాళ్లకు పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లాడు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించి తిరుగులేని కమెడియన్‌గా ఎదిగాడు.
Read Entire Article