Comedian Brahmanandam Grand Welcome | బ్రహ్మనందంపై పూల వర్షం..!
1 month ago
5
ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ లో గెస్ట్‌గా వచ్చిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందంకు ఘన స్వాగతం లభించింది. రథంపై ఊరేగింపుగా సర్వత్రా సంతోషంతో స్వాగతించిన బ్రహ్మానందంపై పూల వర్షం కురిపించారు.