Comedian Saptagiri: ప్రభాస్ అన్నకి థ్యాంక్యూ.. ఒరిజినల్ పెళ్లికాని ప్రసాదు వెంకటేష్.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్

1 month ago 4
Comedian Saptagiri About Prabhas Venkatesh In Press Meet: కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ పెళ్లికాని ప్రసాద్. మార్చి 21న థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్, వెంకటేష్‌పై సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Read Entire Article