Comedy Actor: ఈ స్టార్ కమెడియన్‌కు కోట్లలో ఆస్తి.. ఎంత ఉందో తెలిస్తే షాక్ అవుతారు.. !
5 months ago
7
స్టార్ హీరో హీరోయిన్లే కాదు.. మన సినిమాల్లో స్టార్ కమెడియన్స్ కూడా ఉన్నారు. అందులో ప్రముఖ కమెడియన్ రాజేంద్రన్. సినిమాలు చూసేవారికి ఈయన బాగా చూసే ఉంటారు. ఎన్నో సినిమాల్లో ఆయన విలన్‌గా కూడా నటించారు.