Comedy Drama OTT: తెలుగు మ్యూజికల్ కామెడీ డ్రామా మూవీ నీ దారే నీ కథ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ హీరోహీరోయిన్లుగా నటించారు.