Comedy Drama Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది. గురువారం (ఏప్రిల్ 3) ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. ఓ ఫన్నీ వీడియోతో ఈ అనౌన్స్‌మెంట్ చేయడం విశేషం.