Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సెటైరికల్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

4 months ago 10
Malayalam Comedy Movie OTT: ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రంలో ఊర్వశి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..
Read Entire Article