Comedy Movie: తెలుగులో రిలీజైన యోగిబాబు త‌మిళ్ సూప‌ర్ హిట్ కామెడీ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

4 months ago 13

Comedy Movie: కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు తెలుగు మూవీ గుడ్‌ల‌క్ గ‌ణేషా యూట్యూబ్‌లో శ‌నివారం రిలీజైంది. ఈ ఫాంట‌సీ కామెడీ మూవీలో యోగిబాబుతో పాటు ర‌మేష్ తిల‌క్‌, ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించాలు. త‌మిళంలో యానై ముగ‌తాన్ పేరుతో గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

Read Entire Article