Comedy OTT: ఓటీటీలోకి వ‌స్తోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?

3 weeks ago 4

Comedy OTT: సందీప్ కిష‌న్ మ‌జాకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మార్చి 8న జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో రావుర‌మేష్‌, అన్షు కీల‌క పాత్ర‌లు పోషించారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article