Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్‌ను సన్ నెక్స్ట్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే ఉంటుందని సన్ నెక్స్ట్ ఓటీటీ ప్రకటించింది. చిరంజీవి మూవీతో పాటు తమిళ రొమాంటిక్ మూవీని కూడా ఫ్రీగా చూడొచ్చని సన్ నెక్స్ట్ తెలిపింది.