Comedy Thriller OTT: ఓటీటీలోకి ప్రేమ‌మ్ హీరోయిన్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ - రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్‌...

4 weeks ago 4

Comedy Thriller OTT: ప్రేమ‌మ్ ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ కామెడీ మూవీ జాలీ ఓ జింఖానా ఓటీటీలోకి వ‌స్తోంది. ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ బ్లాక్ కామెడీ మూవీలో ప్ర‌భుదేవా హీరోగా న‌టించాడు.

Read Entire Article