Comedy Thriller OTT: మార్కో ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ గెట్ సెట్ బేబీ ఓటీటీలోకి వస్తోంది. ఈ నెలాఖరు నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. గెట్ సెట్ బేబీ మూవీలో నిఖిలా విమల్ హీరోయిన్‌గా నటించింది.