Committee Kurrollu Movie: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా.. ఏకంగా రెండు అవార్డులతో..!

1 week ago 3
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రయాణం మరో ముఖ్యమైన మైలురాయిని సాధించి సినిమా బృందానికి మాత్ర‌మే కాకుండా.. తెలుగు సినిమాల‌కు గ‌ర్వకార‌ణ‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కార్యక్రమంలో ఈ చిత్రం రెండు ప్రధాన అవార్డులు అందుకోవ‌టం విశేషం.
Read Entire Article