Controversial Hit: ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన సినిమా.. డైరెక్టర్ ఇంటిపై దాడి.. కానీ ఇది
2 days ago
4
సమాజంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తీసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ లిస్టులో 1995లో విడుదలైన మూవీ ఒకటి మరీ స్పెషల్. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.