Coolie Bookings: విడుదలకు ముందే 'కూలీ' హవా.. అప్పుడే 50 కోట్ల వసూళ్లు బాబోయ్

7 months ago 9
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కూలీ’. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరిగాయి. దీంతో విడుదలకు ముందే 50 కోట్ల కలెక్షన్స్ వచ్చేశాయి.
Read Entire Article