Coolie Collections: రూ. 400 కోట్ల కూలీ.. బాక్సాఫీస్ వద్ద ఈ దుమారమేంది సామీ..!

6 months ago 9
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా గతవారం రిలీజై సక్సెస్ బాటలో పయనిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది.
Read Entire Article