Coolie Movie: 'కూలీ' ట్రైలర్ డేట్ లాక్ అయిందిరోయ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

7 months ago 8
దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘కూలీ’ సినిమా ముందున్నది. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Entire Article