Coolie Movie: 'కూలీ' సినిమా బీభత్సం.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్ చేసిందంటే?

6 months ago 10
గతవారం రిలీజైన కూలీ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Read Entire Article