Coolie Movie: యూట్యూబ్‌లో రచ్చ లేపుతున్న 'మోనికా' సాంగ్... పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్!

8 months ago 10
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఒక స్పెషల్ సాంగ్‌ కోసం హీరోయిన్ పూజా హెగ్డే పని చేశారు.
Read Entire Article