Coolie Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న 'కూలీ' మూవీ.. వీడియో వైరల్!
1 month ago
3
ఒక్క తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ ఈ సినిమాపై నెలకున్న యుఫోరియా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నాగార్జున కీ రోల్ చేస్తుండటం.. దట్ టూ, నెగెటీవ్ రోల్ అవడంతో ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.