Coolie Review: కూలీ మూవీ రివ్యూ.. రజనీకాంత్ సినిమా హిట్టా.. ఫట్టా..?

7 months ago 8
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్‌, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. నేడు (ఆగస్టు 14) ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..
Read Entire Article