Coolie Song: కూలీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్.. మత్తెక్కిస్తున్న అనిరుధ్ మ్యూజిక్..!

1 year ago 25
పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్‌ కంబ్యాక్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ రజనీ. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు.
Read Entire Article